2nd Phase TS DEECET 2019 Web Counselling Dates:
తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంట్రీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు డీసెట్-2019లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల లో రెండోవిడుత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కన్వీనర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
మొదటి విడుతలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని విద్యార్థులకు
❁ ఈ నెల July 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
❁ July 20 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని,
❁ July 24, 25 తేదీల్లో సీట్లను కేటాయిస్తామని చెప్పారు.
❁ July 26, 27 తేదీల్లో విద్యార్థులు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని సూచించారు.

2nd Phase TS DEECET 2019 Counselling Dates:
✷ 2nd Phase TS DEECET 2019 Certificates Verification: 18 to 19-07-2019
✷ 2nd Phase TS DEECET 2019 Web Options entry: 20 to 22-08-2019
✷ 2nd Phase TS DEECET 2019 Seat Allotments: 24, 25-08-2019
✷ Reporting to Colleges and College Fee Payment: 26, 27-08-2019
Website: TS DEECET 2019 Admissions Counselling
TS DEECET Counselling: TS DEECET Web Counselling Info
Leave a Reply Cancel reply