TeachersBadi

SA 1, SA 2 Summative Assessment Exams Time Table for AP Schools 2018

November 5, 2018Admin Leave a Comment


SA 1, SA 2 Summative Assessment  Exams 2018 Time Table for AP Schools

SA 1, SA 2 Summative Assessment Exams Time Table for AP Schools 2018: SA I Exams time table for AP Schools, SA 2 Exams time table for AP Schools, Summative 1 Exams time table, Summative 2 exams time table, Summative Assessment 1 Exams time table, Summative Assessment 2 Exams time table for AP Schools. AP Schools SA 1, SA 2 Exams Schedule. 12 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు: ఎస్సీఈఆర్టీ ఆదేశాల ప్రకారం ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవంబరు 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతి వారికి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4.45 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి విద్యార్థులకు నవంబరు 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహిస్తారు.

ఎస్‌ఏ-1 సమ్మెటివ్‌ పరీక్షలు:
12నుంచి సమ్మెటివ్‌ పరీక్షలు –  ప్రాథమిక తరగతులకు 22 నుంచి:
1. AP పాఠశాలల్లో సమ్మెటివ్‌-1 పరీక్షల నిర్వహణకు షెడ్యూలు విడుదలైంది.
2. నవంబరు 12న ఆరు నుంచి పదోతరగతి వరకు,
3. నవంబరు 22 నుంచి ప్రాథమిక తరగతులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణమండలి డైరెక్టరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
4. పదోతరగతికి ఎస్‌సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రాలను సరఫరా చేస్తారు.
5. మిగిలిన తరగతులకు డీసీఈబీల స్థాయిలో ప్రశ్నపత్రాలు సరఫరా ఉంటుందని వివరించారు.
6. పబ్లిక్‌ పరీక్షల్లో ఎస్‌ఏ-1లో సాధించిన మార్కుల శాతం కలిసే అవకాశం ఉండడంతో పదోతరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు కీలకమైనవే.
7. పాత పద్ధతిలోనే పరీక్షలు: పరీక్షలను పాత పద్ధతిలో అంటే డిస్క్రిప్టివ్‌ తరహా ప్రశ్నపత్రం, బిట్‌ ప్రశ్నపత్రాల విధానంలోనే పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రశ్నపత్రాలు 80 మార్కులకు ఉంటాయి.
8. రోజుకు ఒక పరీక్ష: పబ్లిక్‌ పరీక్షల తరహాలో తొమ్మిది, పది తరగతులకు ప్రతి సబ్జెక్టులోనూ రోజుకు ఒక పేపరు వంతున పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణను ముగ్గురు సభ్యుల ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయి.

Related Posts:

  • TS Schools SA 1 Exams Time Table 2019 (Summative Assessment I Exams Time Table)
  • TS Schools FA Formative, SA Summative Assessment Exams Time Table 2019-2020
  • AP HPT /TPT Annual Exams Time Table 2018 (AP LPT Course Exams time table)
  • Formative Assessment(FA) and Summative Assessment(SA) in CCE
  • TOSS SSC, Inter Exams Time table 2019 (TS Open School Exams Time table)
  • TS SSC Pre Final Exams Time Table| TS 10th Class Pre Final exams Time Table 2019

పరీక్షల కాలక్రమ పట్టిక 
A. ఆరు నుంచి పది తరగతుల వరకు:
నవంబరు 12న ఓరియంటల్‌ ప్రధాన భాష పేపరు-1 (సంస్కృతం, ఒరియా, పర్షియా), వృత్తివిద్య థియరీ,
నవంబరు 13న పేపరు-2, 15న ప్రథమ భాష పేపరు-1, కాంపోజిట్‌ కోర్సు,
నవంబరు 16న పేపరు-2, కాంపోజిట్‌ కోర్సు,
నవంబరు 17న ద్వితీయ భాష,
నవంబరు19న ఆంగ్లం-1,
నవంబరు 20న ఆంగ్లం-2,
నవంబరు 22న గణితం-1,
నవంబరు 24న గణితం-2,
నవంబరు 26న భౌతికశాస్త్రం,
నవంబరు 27న జీవశాస్త్రం,
నవంబరు 28న సాంఘికశాస్త్రం-1,
నవంబరు 29న సాంఘికశాస్త్రం-2,


(adsbygoogle = window.adsbygoogle || []).push({});





80మార్కులు : ప్రతి సబ్జెక్టులోనూ 80మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి.
Exam Timings: 
a. ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు ఉదయం 10గంటల నుంచి 12.45గంటల వరకు,
b. తొమ్మిది, పది తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

B. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు:
నవంబరు 22న తెలుగు,
నవంబరు 24న ఆంగ్లం,
నవంబరు 26న గణితం,
నవంబరు 27న పరిసరాల విజ్ఞానం పరీక్షలు జరుగుతాయి.
50మార్కులు: ప్రతి సబ్జెక్టులోనూ 50మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి.
Exam Timings:
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ప్రత్యేక తరగతులు: పరీక్ష అనంతరం ప్రతి రోజు మరుసటి రోజు పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.

SA Exams:
1. Summative I Exams: 12-11-2018 to 27-11-2018
for 6 to 10 Classes and 22 to 27-10-2018 for 1 to 5 Classes
2. Summative II Exams: 05-04-2019 to 19-04-2018

FA Exams:

1. Formative I Exams: Before July 31
2. Formative II Exams: Before September 30
3. Formative III Exams: Before December 31
4. Formative IV Exams: Before February 28

Holidays:
1. Dasara Holidays: 09-10-2018 to 22-10-2018
2. Christmas Holidays: 23-12-2018 to 30-12-2018 for missionary schools
3. Sankranthi Holidays: 08-01-2019 to 17-01-2019
4. Summer Holidays: 24-04-2019 to 11-06-2019
Source: AP SCERT

Uncategorized

Related Posts

  • TS Schools SA 1 Exams Time Table 2019 (Summative Assessment I Exams Time Table)
  • TS Schools FA Formative, SA Summative Assessment Exams Time Table 2019-2020
  • AP HPT /TPT Annual Exams Time Table 2018 (AP LPT Course Exams time table)
  • Formative Assessment(FA) and Summative Assessment(SA) in CCE
  • TOSS SSC, Inter Exams Time table 2019 (TS Open School Exams Time table)
  • TS SSC Pre Final Exams Time Table| TS 10th Class Pre Final exams Time Table 2019
  • AP SSC Pre Final Exams Time Table |AP 10th Class Pre Final exams Time Table 2019
  • AP Schools SA I Summative Exams Time Table /Schedule 2019
  • TS Schools SA II /Summative SA 2 Annual Exams Time Table 2020, Instructions
  • TS Schools Summative II, Annual Exams Time Table and Instructions
  • TS Schools Summative II Annual Exams Time Table
  • Instructions for Conduct of SA1, 2/Summative Assessment 1, 2 Exams in TS Schools 2017-18
  • TS CPGET 2019 KU PGCET Exams Time Table, KU PG Entrance Tests Time Table
  • Telangana Schools SA Exams, FA Exams Time Table 2018-2019
  • AP SCERT Assessment Cell Established with Subject Experts,Assessment experts
  • AP SSC Exams Time Table 2020 for AP 10th Class Public Exams
  • TS SSC Exams Time Table 2020 for Telangana 10th Class Exams
  • AP Inter Exams Time Table 2020 for AP Inter 1st Year and 2nd Year Annual Exams
  • TS Inter Exams Time Table 2020 for Inter 1st Year and 2nd Year Public Exams
  • BRAOU CBCS Degree UG Exams Time Table 2019 for Semester IV January 2020 Exams
  • NIOS National Open School D.El.Ed Exams Time Table 2019 (D.Ed Exams Date Sheet)
  • NIOS Class 10th and Class 12th Exams Date sheet 2019 (Class 10th and 12th NIOS Exams time table)
  • AP SSC Supplementary Exams Time Table /BSE AP SSC June 2019 Exams Instructions
  • KU B.Ed 1st Year I/ II Semester Exams Time table 2019, Exams start from May 18
  • OU B.Ed Annual Exams Time Table for Regular, Backlog Batch B.Ed Exams

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TeachersBadi © 2011-20| Privacy Policy| Disclaimer – User Agreement | Tearms of Service | About Us | Contact Us