TS KGBV PGCRT, CRT, SO, PET Merit List Results for Certificates Verification which will be held on July 10, 2020: 2020-20 సంవత్సరం లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్ గ్రేడ్ చేయబడిన KGBV యందు మరియు ఇతర KGBV యందు ఏర్పడిన ఖాళీల యందు పని చేయుటకు PGCRT, CRT, SO లు మరియు PET పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం చేయుటకు రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శాఖ హైదరాబాద్ వారి ఆదేశము ప్రకారం గత సంవత్సరం రాతపరీక్ష రాశి ఉత్తీర్ణులు ఉన్న వారు మెరిట్ మరియు రోస్టర్ ప్రాతిపదికన మెరిట్ లిస్ట్ నుంచి అర్హులైన అభ్యర్థుల జాబితా ని 1:2 నిష్పత్తి ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి వరంగల్ వారి అధికారిక వెబ్ సైట్ www.deowarangal.net నందు ప్రకటించడమైనది.
ఈ జాబితాలో అభ్యర్థులు తమ అర్హతలు సంబంధించి నిజ ధృవీకరణ పత్రములలో మరియు హాల్ టికెట్ జిరాక్స్ కాపీ లతో జిల్లా విద్యా శిక్షణా సంస్థ (DIET) హన్మకొండ లో తేది:10-07-2020 న ఉదయం 11:00 గంటలకు హాజరు కావలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె. నారాయణ రెడ్డి గారు తెలిపారు మరియు ఏజెన్సీ ప్రాంతము లో గల KGBV ల లోని ఖాళీలు నియామకం చేయటకు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్ధుల మరియు దివ్యాంగులు (దృష్టి కి సంబంధించిన) నేరుగా ధృవ పత్రాల పరిశీలనకు హాజరు కావల్సిందిగా తెలియచేసినారు.
LIST OF KGBV CANDIDATES FOR VERIFICATION
✤ LIST OF CANDIDATES FOR SOs VERIFICATION
✤ LIST OF CANDIDATES FOR PGCRTs VERIFICATION
✤ LIST OF CANDIDATES FOR CRTs VERIFICATION
✤ LIST OF CANDIDATES FOR PETs VERIFICATION
✤ KGBV VACANCIES-ROSTER POINTS
❀ LIST OF CANDIDATES FOR SOs VERIFICATION
❀ LIST OF CADIDATES FOR PGCRTs VERIFICATION
❀ LIST OF CADIDATES FOR CRTs VERIFICATION
❀ LIST OF CADIDATES FOR PETs VERIFICATION
❀ KGBV VACANCIES-ROSTER POINTS
TS KGBV PGCRT, CRT, SO, PET Merit List Results, Certificates Verification Dates 2020