Swatch Patashala Pledge for AP Schools, Swatchh Patashala Programme, Swatch Andhra – Swatch Bharath
Swatchh Patashala Pledge
I take this pledge that I will remain committed towards cleanliness and devote time for this.
I pledge that I will devote two hours per week to voluntary work for cleanliness.
I will neither litter nor let others litter.
I will initiate the quest for cleanliness with myself, my family, my locality, my village and my work place.
I believe that the countries of the world that appear clean are so because their citizens don’t indulge in littering nor do they allow it to-happen. With this firm belief, I will propagate the message of Swachh Patashala in villages and towns.
I will encourage other persons to take this pledge which I am taking today. I am confident that every step I take towards cleanliness will help in making my school, home, community and country clean.
Swatchh Patashala Pledge in Telugu
స్వచ్ఛ పాఠశాల ప్రతిజ్ఞ
మహాత్మా గాంధీజీ ఎటువంటి భారతదేశాన్ని చూడాలని కలలు కన్నా రా అది ఒక్క స్వాతంత్ర్య రాజకీయ భారతమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశీను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించి లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను.
• నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తామని శపథం చేస్తున్నాను.
• ప్రతి సంవత్సరం లో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమ దానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించిన సంకల్పానికి కట్టుబడి ఉంటాను.
• నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అ శుభ్రం చేయనివ్వవు.
• అందరికంటే ముందే నేను, నా కుటుంబాన్ని నా పరిసరాలు, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను.
• ప్రపంచంలో ఏ దేశంలో నైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు
దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవడం అని నేను నమ్ముతాను.
• ఈ విషయంలో నేను, వీధి వీధి మరియు గ్రామ గ్రామానికి “స్వచ్ఛ ఆంధ్ర మిషన్” తద్వారా” స్వచ్ఛ భారత్ మిషన్” కోసం ప్రసారం చేస్తాడు.
• నేను ఈ రోజు నుంచి నాతోపాటు 100 మందితో నాలాగే పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
• ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడం లో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్