Name of The Scholarship: ONGC Scholarships.
Oil and Natural Gas Corporation (ONGC) has announced that 1000 scholarships worth Rs.48,000 per annum each to Scheduled Caste(SC) and Scheduled Tribe(ST) students in various courses. The scholarship will be given to students pursuing courses in engineering, medicine as well as master courses in business administration, geology and geophysics. 50 percent of these scholarships are reserved for girls students. The details as followed.
Eligibility:
The age limit of the applicant is maximum 30 years as on 1st of October, 2019 for the Academic Session.
How to Apply:
The candidate fulfilling the above criteria may submit their application in the prescribed ‘Application format’ which can be downloaded from ONGC’s website www.ongcindia.com. Complete application with all the supporting documents as mentioned in the application form duly certified and forwarded by their Head/Principal/ Dean of the Institute/ College/University, should reach the designated office of ONGC as per the details given in application Format.
Last date to Apply for ONGC Scholarships: 15-10-2019 for SC, ST Students
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) స్కాలర్‌షిప్ పొందడానికి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ / ఉన్నత విద్యలు చదువుతున్నప్రతిభావంతులైన ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ మొత్తం స్కాలర్‌షిప్‌లు: 1000
అర్హత: ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎంబీఏ/మాస్టర్ డిగ్రీ చదివేవారు డిగ్రీ స్థాయిలో 60 శాతం మార్కులతో లేదా సమానమైన గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి
వయస్సు: 2019 నవంబర్ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
స్కాలర్ షిప్ విలువ: ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 48,000/- అంటే ప్రతి నెలకు రూ.4000/- చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు స్కాలర్‌షిప్‌ను
చెల్లిస్తారు.
1. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి రూ. 4.50 లక్షలు దాటకూడదు.
2. మొత్తం స్కాలర్‌షిప్స్‌లో బాలికలకు 50 శాతం కేటాయించారు.
3. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల ఉన్నతవిద్య కోసం ఓఎన్‌జీసీ ప్రతి ఏడాది ఈ స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది.
4. దేశవ్యాప్తంగా ఐదు జోన్లలో ప్రతి జోన్‌కు 200 స్కాలర్‌షిప్స్‌ను కేటాయించారు.
5. సౌత్ జోన్ పరిధిలోని ప్రాంతాలు- తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవులు.
6. కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్ ఇస్తారు.
The last date for submission of duly completed application form is 15.10.2019.
Advertisement
Leave a Reply Cancel reply